Tuesday, 7 March 2017

Women's Day Special



అనంతమయిన సహన,ఓర్పు ,నేర్పు,శక్తీ సామర్ధ్యాలయతో యావత్ ప్రపంచానికి స్త్రీ శక్తీ కి నిర్వచనం గా మీ నడవడికతో నిత్య నూతనంగా యావత్ మహిళ లోకం ముందుకి వెళుతుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు

అదే స్పూర్తితో మన తెలుగు జాతికి మణిపూసలు అయిన మహిళా స్ఫూర్తిదాతలు ను  స్మరించుకుంటూ మీ ప్రతి అడుగు సభ్య సమాజానికి ప్రతీకగా సాగాలి అని స్మరించుకుంటూ 



ఒక మదర్ థెరెసా,దుర్గ భాయి దేశముక్,సరోజినీ నాయుడు,కల్పనా చావల,ఝాన్సీ రాణి,రుద్రమదేవ,
మ్. ఎస్ .సుబలక్ష్మి ,లతమంగేశ్వర్ వంటి మహిళా మణులు మహొనత్త వ్యక్తిత్వం,శక్తి సామర్ధ్యలనై మహిళా మణులు ఆభరణాలుగా ధరించిన నా అందరు మాతృ ముర్తాలకి,సోదరీ మనులకి , మహిళా దీనొత్సవ సందర్భం గా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తో
మీ
పర్వతనేని నాగ వీరేంద్ర



No comments :

Post a Comment